కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయింది. ఉన్నంతలో తమిళ్ అండ్ ఓవర్సీస్ లో….
కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ అయితే చేయలేక పోయింది. ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున సండే అడ్వాంటేజ్ ఉండగా 51 లక్షల రేంజ్ లో షేర్ ను కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా..
ఓవరాల్ గా 4 రోజుల వీకెండ్ లో ఇక్కడ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
RETRO Movie 4 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 1.18Cr~
👉Ceeded: 38L~
👉Andhra: 1.39Cr~
AP-TG Total:- 2.95CR(5.90Cr~ Gross)
ఓవరాల్ గా 10.50 కోట్ల టార్గెట్ కి ఇంకా 7.55 కోట్ల షేర్ దూరంలో ఉంది సినిమా..
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 4 వ రోజున ఇప్పుడు 11.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 5.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక టోటల్ గా 4 రోజుల లాంగ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Suriya RETRO Movie 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 35.70Cr
👉Telugu States – 5.90Cr
👉Karnataka – 9.10Cr
👉Kerala – 3.80Cr
👉Hindi+ROI – 1.10Cr
👉Overseas – 17.15Cr***approx
Total WW collection – 72.75CR(36.45CR~ Share) Approx
(45% Recovery)
ఓవరాల్ గా సినిమా 82 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో 45% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 45.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.