Home న్యూస్ 4వ రోజు మాస్ తాండవం….సరిపోదా శనివారం 4 డేస్ కలెక్షన్స్!

4వ రోజు మాస్ తాండవం….సరిపోదా శనివారం 4 డేస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకున్నా తెలుగు రాష్ట్రాల్లో కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా మూడు నాలుగు రోజుల్లో మాత్రం ఎక్స్ లెంట్ గా…

జోరు చూపించి అన్ని మాస్ రాంపెజ్ ను చూపించింది, వర్షాలు ఎదురుదెబ్బ తీసినా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి అన్ని చోట్లా మాస్ కలెక్షన్స్ ని సాధించింది, నైజాంలో కొంచం నైట్ షోలకు డ్రాప్స్ కనిపించినా ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మాత్రం సినిమా…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి 4.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 8.02 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 4 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 8.72Cr
👉Ceeded: 2.54Cr
👉UA: 2.31Cr
👉East: 1.25Cr(GST Corrected)
👉West: 80L
👉Guntur: 1.12Cr
👉Krishna: 1.19Cr
👉Nellore: 74L
AP-TG Total:- 18.67CR(29.65CR~ Gross)
👉Ka+Tamil+ROI: 4.75Cr
👉OS: 9.30Cr***
Total WW Collections:- 32.72CR(59.80CR~ Gross)
(78%~ Recovery) 

మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 4 రోజుల వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 9.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో మినిమమ్ హోల్డ్ చేసినా కూడా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here