Home న్యూస్ 4 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే పాస్ అయిందా…లేదా!!

4 డేస్ సింగిల్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే పాస్ అయిందా…లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రివ్యూలను సొంతం చేసుకోగా వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ గా జోరుని చూపించి మాస్ రచ్చ చేసింది… ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా ఉన్నంతలో…

నాలుగో రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ట్రెండ్ నే చూపించి లాభాలను మరింతగా పెంచుకుంటూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతుందని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 75-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే…

ఓవరాల్ గా సినిమా ఆ మార్క్ ని దాటేసి 87 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది…

Sree Vishnu Single Movie 4 Days Total WW Collections!!

దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
 Sree Vishnu Single Movie 4 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.16Cr~
👉Ceeded: 77L
👉Andhra: 2.85Cr~
AP-TG Total:- 6.78CR(12.05CR~ Gross)
👉KA+ROI+OS : 2.35CR****approx
Total WW Collections: 9.13CR(Gross – 17.15CR~)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా 2.13 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రోజుల్లో ఇదే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగిస్తే సాలిడ్ లాభాలను అందుకోవడం ఖాయమని చెప్పాలి.

Sree Vishnu Single Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here