Home న్యూస్ తంగలాన్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్….హిట్ టాక్ కానీ…ఇలా జరుగుతుంది ఏంటి!

తంగలాన్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్….హిట్ టాక్ కానీ…ఇలా జరుగుతుంది ఏంటి!

0
Thangalaan Movie 4 Days Total WW Collections
Thangalaan Movie 4 Days Total WW Collections

కోలివుడ్ లో మోస్ట్ హైప్ తో ఈ ఇయర్ లో వచ్చిన మూవీస్ లో చియాన్ విక్రం(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్(Thangalaan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి రోజు కుమ్మేసినా కూడా తర్వాత మాత్రం హోల్డ్ అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి ఇప్పుడు. మొదటి రోజు వచ్చిన టాక్ కి సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా కుమ్మేయాలి కానీ సినిమా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా ఏమాత్రం టాక్ కి తగ్గట్లు న్యాయం చేసే రేంజ్ లో లేవు. తెలుగు లో కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా 4వ రోజు 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 4 Days Telugu States Collections
👉Nizam: 1.54Cr~
👉Ceeded: 38L
👉Andhra: 1.28Cr
AP-TG Total:- 3.20CR(6.10CR~ Gross)

Thangalaan Movie 3 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.30 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో సినిమా 12.20 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమా 5.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

దాంతో టోటల్ గా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 4 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 26.25Cr
👉Telugu States- 6.10Cr
👉Karnataka- 3.00Cr
👉Kerala – 2.15Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 14.15CR****
Total WW collection – 52.40CR(24.85CR~ Share)

మొత్తం మీద 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 41.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా….టాక్ బాగున్నా కూడా సినిమా ఆశించిన మేర గ్రోత్ ని చూపించ లేక పోతుంది. ఇక 5వ రోజు మరో హాలిడే లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Thangalaan Movie 2 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here