ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లేటెస్ట్ మూవీ తుడరుం(Thudaram Telugu Movie) అన్ని చోట్లా మాస్ వీరంగం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా…రిలీజ్ కి ముందు మరీ సాలిడ్ బజ్ ఏమి లేక పోయినా కూడా రిలీజ్ అయిన తర్వాత…
యునానిమస్ హిట్ టాక్ ఇంపాక్ట్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా 4వ రోజున అనుకున్న దాని కన్నా కూడా…
రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 3 రోజుల్లో ఇక్కడ 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 72 లక్షల దాకా షేర్ ని సాధించింది. డీసెంట్ హిట్ కోసం 2.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో అంచనాలను మించిపోయి 19.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 9.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద 4 రోజులలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thudarum Movie Movie 4 Days Total WW Collections Report
👉Kerala – 27.15CR~
👉Telugu States- 1.45Cr~
👉Karnataka – 3.95Cr~
👉Tamil+ROI – 3.90Cr
👉Overseas – 47.85CR ***Approx(updated)
Total WW Collections – 84.30CR(41.05CR~ Share)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ట్రెండ్ ను చూపిస్తూ వర్కింగ్ డేస్ లో సెన్సేషనల్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా, డీసెంట్ హిట్ కోసం 46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇవాలో రేపో ఆ మార్క్ ని దాటబోతుంది సినిమా….