Home న్యూస్ తగ్ లైఫ్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…..రక్తకన్నీరు ఖాయం ఇక!!

తగ్ లైఫ్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…..రక్తకన్నీరు ఖాయం ఇక!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి షోకే నిరాశ పరిచే టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు తప్పితే…

మిగిలిన ఏ రోజు కూడా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయింది. 4వ రోజున సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక 3వ రోజు కన్నా తక్కువ వసూళ్ళనే సొంతం చేసుకుని బిలో పార్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.

మొత్తం మీద 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…టోటల్ గా 4 రోజుల తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
 Thug Life Movie 4 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 76L
👉Ceeded: 19L~
👉Andhra: 99L~
AP-TG Total:- 1.94Cr(3.65Cr~ Gross)

12 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 10.06 కోట్ల షేర్ దూరంలో ఉంది.

Thug Life Movie 4 Days Total WW Collections!!

ఇక 4వ రోజున వరల్డ్ వైడ్ గా 10.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 5.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 4 రోజుల వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Thug Life Movie 4 Days Total WW Collections Approx
👉Tamilnadu – 32.30Cr
👉Telugu States – 3.65Cr
👉Kerala – 2.25Cr
👉Hindi+ROI – 4.00Cr
👉Overseas – 33.65Cr***approx
Total WW collection – 75.85CR(37.30CR~ Share) Approx
(35%~ Recovery)

మొత్తం మీద 106.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో కేవలం 35% రేంజ్ లోనే రికవరీని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 69.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని చూపించకుంటే రక్తకన్నీరు ఖాయమని చెప్పాలి.

Thug Life Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here