Home న్యూస్ టాక్ బానే ఉంది…కానీ 4 రోజుల్లో వచ్చింది ఇదే!

టాక్ బానే ఉంది…కానీ 4 రోజుల్లో వచ్చింది ఇదే!

0

రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ తూ జూటీ మే మక్కార్ మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చింది. బాలీవుడ్ లో ఈ ఇయర్ పఠాన్ మూవీ తర్వాత వచ్చిన మిగిలిన సినిమాలలో బెటర్ పెర్ఫార్మెన్స్ ని చూపిస్తున్న సినిమా ఇదేనని చెప్పాలి… కానీ ఓవరాల్ గా టాక్ బాగున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పాలి.

సినిమా మొదటి రోజు 18 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే 15.73 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు 10.34 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు 10.52 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

4వ రోజు మాత్రం గ్రోత్ ని చూపించిన సినిమా మొదటి రోజుకి మించి 16.57 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని టోటల్ గా 4 రోజులు పూర్తీ అయ్యే టైంకి ఇండియాలో 53.16 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక సినిమా 5వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు…

70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇవి డీసెంట్ కలెక్షన్స్ అయినా కానీ ఓవరాల్ గా సినిమా పై నెలకొన్న అంచనాల దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించాల్సింది కానీ అలా జరగలేదు. కానీ మిగిలిన పెద్ద సినిమాలు స్లో అయిన చోట ఇప్పుడు ఈ సినిమా ఉన్నంతలో కొంచం బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తుంది అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here