బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో సారి గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం4K(Varsham4K Re Release) సినిమా ఈ సారి మొదటి 2 సార్లని మించిపోయే రేంజ్ లో కలెక్షన్స్ జాతర సృష్టించింది. సినిమా మొదటి రెండు సార్లు కలిపి రీ రిలీజ్ లో..
75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో సారి రీ రిలీజ్ లో మూడు రోజుల్లో 66 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డే లో కూడా మేజర్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది.. 3వ రోజు సండే 6.5 వేల వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది.
మూడు నాలుగు రోజులు కలిపి సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 28 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి ఓవరాల్ గా 32 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి..
మూడో రీ రిలీజ్ లో వర్షం సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Varsham4K Re Release 4 Total WW Collections(est)
👉Nizam: 1.04Cr~
👉Ceeded: 33L~
👉Andhra: 91L~
AP-TG Total:- 2.28CR~ Gross
👉KA+ROI: 24L****approx.
Total WW Collections: 2.52CR~ Gross
ఓవరాల్ మూడో రీ రిలీజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి 2 రీ రిలీజ్ ల కలెక్షన్స్ ని కూడా యాడ్ చేస్తే ఓవరాల్ గా 3.27 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుంది… ఈ వీక్ కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది ఈ సినిమా…