బాక్స్ ఆఫీస్ దగ్గర లైగర్ సినిమా మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ కంప్లీట్ అయింది, సినిమా నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో డిసాస్టరస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా అనుకున్న దాని కన్నా కూడా భారీగా స్లో డౌన్ అవ్వగా ఏ దశలో కూడా అంచనాలను అందు కోలేక పోయింది ఇప్పుడు. సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని….
అయినా సినిమా అందుకుంటుంది అనుకుంటే సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోయింది. దాంతో కేవలం 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. కానీ అదే టైం లో హిందీ లో కొంచం బెటర్ గానే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు వరల్డ్ వైడ్ గా 3.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 8.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మిగిలిన చోట్ల 4వ రోజు పర్వాలేదు అనిపించు కుంది అని చెప్పాలి.
మొత్తం మీద సినిమా ఇప్పుడు 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 5.56Cr
👉Ceeded: 1.81Cr
👉UA: 1.71Cr
👉East: 86L
👉West: 55L
👉Guntur: 99L
👉Krishna: 68L
👉Nellore: 53L
AP-TG Total:- 12.69CR(21.50CR~ Gross)
👉KA+ROI – 1.45Cr
👉Other Languages – 75L
👉North India – 6.25Cr~
👉OS – 3.30Cr
Total World Wide – 24.44CR(50.55CR~ Gross)
నాలుగో రోజు సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చావుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. సినిమా 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 65.56 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.