బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ వీకెండ్ ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 55% టు 60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, కొన్ని చోట్ల సినిమా…
బెటర్ గా హోల్డ్ చేసిన కొన్ని చోట్ల సినిమా కి అనుకున్న దానికన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ని చూపించగా మొత్తం మీద సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల రేంజ్ నుండి…
6 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి కానీ డ్రాప్స్ కొంచం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉండటం కొంచం విచారకరమే అయినా కానీ ఓవరాల్ గా సినిమా ఫస్ట్ వర్కింగ్ డే లో మంచి వసూళ్ళనే సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 వ రోజు కి వచ్చే సరికి 6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, మొత్తం మీద సినిమా మొదటి 3 రోజుల మాదిరిగా మంచి ట్రెండ్ ని చూపించి ఓవరాల్ గా కలెక్షన్స్ గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక. ఇక ఎలాగూ 5 వ రోజు….
రెండు తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి 5 వ రోజు సినిమా రెట్టించిన కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఇక భీమ్లా నాయక్ సినిమా 4 వ రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…