నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మరియు దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం సినిమాలు మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన ఈ సినిమాలకు వర్షాల వలన కొన్ని సెంటర్స్ లో ఇబ్బందులు వచ్చినా కానీ ఓవరాల్ గా రోజును మాత్రం బెటర్ కలెక్షన్స్ తోనే హోల్డ్ చేసి దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి.
బింబిసార 4వ రోజు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ కనిపించినా కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా 10-15% రేంజ్ లో గ్రోత్ ని చూపించి సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది.
ఇక సీతా రామం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్ అయినా కానీ ఆల్ మోస్ట్ సినిమా మొదటి రోజు లెవల్ లో సినిమా కలెక్షన్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు బింబిసార బాక్స్ ఆఫీస్ దగ్గర…
నాలుగో రోజు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 2.2 కోట్లు ఆ పైనే వసూళ్లు అందుకోవచ్చు. ఇక సీతా రామం సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 1.4-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది.
ఇక బింబిసార వరల్డ్ వైడ్ గా 4 వ రోజు 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సీతా రామం సినిమా ఆల్ మోస్ట్ 2.3-2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 2 సినిమాలు సాలిడ్ హోల్డ్ ని దక్కించుకుంటూ దూసుకు పోతుండగా అఫీషియల్ కలెక్షన్స్ ఇక ఎలా ఉంటాయో చూడాలి ఇక…..