డే 4 ఓపెనింగ్స్…ఈ రోజు టార్గెట్ ఇదే!

0
2490

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 57 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపుతుండగా సినిమా ఇప్పుడు 4 వ రోజు లో ఎంటర్ అవ్వగా మొదటి రెండు షోల కలెక్షన్స్ తో సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించేసింది.

ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ మూడో రోజు లెవల్ లోనే ఉంది…నైజాం అండ్ ఆంధ్రా రీజన్స్ లో 10 టు 15% డ్రాప్స్ ఉండగా సీడెడ్ స్టడీగా దుమ్ము లేపుతుంది…ఓవరాల్ గా సినిమా మరోసారి మూడో రోజు లెవల్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది.

మొత్తం మీద ఇదే గ్రోత్ తో కొనసాగితే సినిమా 4 వ రోజు రెండు రాష్ట్రాలలో 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు…మరి సినిమా అంచనాలను అందుకుంటుందా మించుతుందా అనేది నైట్ షోల గ్రోత్ ని బట్టి ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!