మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో మొదటి రోజు ని ముగించినా తర్వాత కొంచం స్లో డౌన్ అయింది ఈ సినిమా. మొత్తం మీద వీకెండ్ లో ఆల్ మోస్ట్ 40 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని టాక్ కి అతీతంగా మంచి వసూళ్ళ తో దుమ్ము లేపిన ఈ సినిమా.
ఇప్పుడు 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భోగి సెలవును బాగానే ఎంజాయ్ చేస్తుంది అని చెప్పలి, అన్ని సెంటర్స్ లో మూడో రోజు కన్నా కూడా కొంచం బెటర్ ఆక్యుపెన్సీ తో జోరు చూపుతున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగుండగా..
ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి 4 కోట్ల రేంజ్ షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె అందుకునే అవకాశం ఉందని సమాచారం, ఒకవేళ అనుకున్న రేంజ్ లో లేకుంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉంది, అయినా మొదటి రోజు టాక్ కి ఈ రోజు హోల్డ్ సూపర్బ్ అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.