Home న్యూస్ ఆయ్ మూవీ 4వ రోజు కలెక్షన్స్…ఇదేం కొట్టుడు బాబు!!

ఆయ్ మూవీ 4వ రోజు కలెక్షన్స్…ఇదేం కొట్టుడు బాబు!!

0

ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఆయ్ మూవీ(AAY Movie) రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తుంది. ఈ సినిమా కన్నా కూడా హ్యుమంగస్ బడ్జెట్ తో…

తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలను టికెట్ సేల్స్ లో డామినేట్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉండగా మూడో రోజు ఏకంగా 28 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా…

AAY Movie 3 Days Collections Report!!

అన్ని సినిమాలను కూడా డామినేట్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద ఆల్ మోస్ట్ 3వ రోజు లెవల్ లో కొన్ని చోట్ల లీడ్ ను టికెట్ సేల్స్ లో చూపించిన ఆయ్ మూవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇక మిగిలిన చోట్ల లిమిటెడ్ షోలే పడ్డ సినిమాకి ఈ రోజు వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…

బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన సినిమాల్లో కమిటీ కుర్రోళ్ళు సినిమా కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ పెద్ద సినిమాల కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. ఇక అన్ని సినిమాల సండే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

AAY Movie 2 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here