Home న్యూస్ 4th DAY అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కలక్షన్స్!!

4th DAY అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కలక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)…

ఓవరాల్ గా 26% రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా….సినిమా సండే తో పోల్చితే…

మండే బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది ఇప్పుడు… మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ డ్రాప్స్ 60-65% రేంజ్ లో ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ ఉన్నాయి…

Arjun Son Of Vyjayanthi Movie 3 Days Total WW Collections!!!

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఓవరాల్ గా సినిమా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 50-55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 65 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే… కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 4రోజులకి గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here