మొదటి మూడు రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన నాని లేటెస్ట్ మూవీ దసరా మూడో రోజు మంచి గ్రోత్ ని చూపించి దుమ్ము లేపగా ఇప్పుడు 4వ రోజు లో ఎంటర్ అవ్వగా సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరోసారి నైజాం ఏరియాలో ఎక్స్ లెంట్ గా…
హోల్డ్ చేసిన సినిమా మేజర్ కలెక్షన్స్ ని ఇక్కడి నుండే సొంతం చేసుకోబోతుంది. ఇక ఆంధ్ర సీడెడ్ లో మూడో రోజు కొంచం గ్రోత్ ఉండగా నాలుగో రోజు కూడా ఆల్ మోస్ట్ కొంచం అటూ ఇటూగా సిమిలర్ గానే ఓపెన్ అయింది అని చెప్పాలి ఇప్పుడు.
దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నైట్ షోలకు కొంచం నైజాంలో స్లో అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో అటూ ఇటూగా 6 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ లలో..
గ్రోత్ ని కనుక చూపిస్తే ఈ కలెక్షన్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మరోసారి సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేయబోతుంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.