బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహాకందని రాంపెజ్ ను చూపెడుతూ మిక్సుడ్ టాక్ తో కూడా అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మూడు రోజుల్లోనే ఓవరాల్ గా సెన్సేషనల్….
రికవరీని సొంతం చేసుకున్న లూసిఫర్2 మూవీ ఇప్పుడు నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా సెన్సేషనల్ హోల్డ్ ని జోరుని చూపెడుతూ ఉండగా తెలుగు లో మాత్రం పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోతున్న సినిమా ఈ రోజు 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం ఉండగా, సినిమా కేరళలో మాత్రం సెన్సేషనల్ రాంపెజ్ ను చూపెడుతూ ఈ రోజు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా… ఇక కర్ణాటక తమిళ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్స్ లెంట్ గా జోరుని ఈ రోజు చూపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో….
మరోసారి అన్ని మేజర్ సెంటర్స్ లో వీర లెవల్ లో కుమ్మేస్తూ ఉండటంతో ఓవరాల్ గా 4వ రోజున ఇండియాలో సినిమా 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో 2.2-2.5 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకునే…
అవకాశం ఉందని చెప్పాలి. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 35-37 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. అన్ని చోట్లా రికార్డులతో…
వీర లెవల్ లో ఊచకోత కోస్తున్న సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని వీకెండ్ కే రికవరీ చేయబోతూ ఉండగా ఈ రోజు రేపు కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు.