సంక్రాంతికి పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు…అన్ని చోట్లా సినిమా రోజు రోజు కి కలెక్షన్స్ పరంగా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…
హిందీ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మేజర్ కలెక్షన్స్ ని రాబట్టాల్సిన తెలుగు రాష్ట్రాల్లో సినిమా కి కొంచం ఎక్కువగానే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా 4వ రోజున భోగి పండగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా అనుకున్న రేంజ్ లో జోరు అయితే చూపించడం లేదు ఇప్పుడు…
ఆల్ మోస్ట్ 3వ రోజు తో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 50-55% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది…
ఇక హిందీ లో సినిమా 4వ రోజున అటూ ఇటూగా 3.5-4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను 40-50 లక్షల షేర్ ని అందుకునే అవకాశం కొద్ది వరకు ఉండగా ఓవర్సీస్ లో సైతం సినిమా హెవీ డ్రాప్స్ నే ఇప్పుడు…
సొంతం చేసుకుంటూ ఉండగా మొత్తం మీద 4వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే అసలు ఈ కలెక్షన్స్ టార్గెట్ ను అందుకోవడానికి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా అద్బుతాలు జరిగితే తప్పితే సినిమా ఈ రోజు తేరుకునే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది….ఇక మొత్తం మీద గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
Anta bunny gadi valle vade story ki motham addict ayyporu manchi cinema ni flop chestanaru nuvvu fake collections peduthanavv lucha t2blive ga 12.56 Eroju collections racipetko
Sulli seeki book my show chudu sulliga motham kalile musali baligadi movie 1 hour ki 15k tickets sold avthunte ram charan dhi 6k tickets sold avthunnai