శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా, డీసెంట్ రివ్యూలను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు కుమ్మేసినా కూడా తర్వాత వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన కొంచం స్లో డౌన్ అయినా ఇప్పుడు తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర…
4వ రోజున వీకెండ్ అడ్వాంటేజ్ తో ఎట్టకేలకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజు మీద ఓవరాల్ గా 30% రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు….
బాగుంటే కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండగా, ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా 75 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది….ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
85 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా ఓవరాల్ గా ఎట్టకేలకు కొంచం గ్రోత్ ని అయితే చూపించింది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా..
ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు ఎలా ఉంటాయి ఎంతవరకు జోరు చూపించి గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి. ఇక మొత్తం మీద 4 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.