బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ ను మొదటి ఆటకే సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ వీకెండ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ మూడో రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ గా…
జోరు చూపించిన తర్వాత 4వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించలేక పోతున్న సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…
మొత్తం మీద 4వ రోజున మరోసారి 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు ఏమైనా బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా తమిళనాడులో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా ఈ రోజు అక్కడ…
అవలీలగా 10-11 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించి పోతే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పర్వాలేదు అనిపించేలా జోరు చూపెడుతున్న సినిమా…
ఓవర్సీస్ మార్కెట్ లో మరోసారి కుమ్మేస్తూ దూసుకు పోతుంది, దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 18-19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 4 రోజుల లాంగ్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.