Home న్యూస్ సరిపోదా శనివారం డే-4 కలెక్షన్స్…..నాని మాస్ తాండవం ఇది!!

సరిపోదా శనివారం డే-4 కలెక్షన్స్…..నాని మాస్ తాండవం ఇది!!

0

మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, తెలుగు రాష్ట్రాల్లో కొంచం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా మిగిలిన చోట్ల మాత్రం…

ఎక్స్ లెంట్ గా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజు అంచనాలను మించి పోయిన సినిమా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని అందుకోగా 4వ రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ షోలకు ఆంధ్ర సీడెడ్ లో మంచి జోరు చూపగా నైజాంలో నైట్ షోలకు కొంచం డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా వర్షాలు మరోసారి ఎదురుదెబ్బ తీసినా కూడా…

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

సినిమా ఎక్స్ లెంట్ గానే హోల్డ్ చేసి రచ్చ చేయగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 4-4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మూడో రోజు రేంజ్ లో అంచనాలు మించితే ఇంకా షేర్ పెరిగే అవకాశం ఉంది.

ఇక సినిమా కర్ణాటక, తమిళ్ అండ్ ఓవర్సీస్ లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండటంతో 4వ రోజు వరల్డ్ వైడ్ గా మరోసారి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు…

మొత్తం మీద సినిమా మొదటి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొంచం అనుకున్న రేంజ్ లో జోరు చూపించకపోయినా కూడా 3-4 రోజుల్లో మాత్రం వర్షాలను సైతం తట్టుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది అని చెప్పాలి. ఇక టోటల్ గా లాంగ్ 4 డేస్ వీకెండ్ లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here