రిలీజ్ అయిన రోజు రిమార్కబుల్ కలెక్షన్స్ ని అందుకున్నా కూడా రెండు మూడు రోజుల్లో మాత్రం తెలుగు రాష్ట్రాల పరంగా మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…కానీ నాలుగో రోజు మాత్రం సినిమా ఊహకందని రేంజ్ లో జోరు చూపించి అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా 25-26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 27.86 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. అలాగే సినిమా టాలీవుడ్ చరిత్రలో నాలుగో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా…
ఊహకందని రేంజ్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు. ఇది వరకు డే 4 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా ఈ ఇయర్ వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి మూవీ 25.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రికార్డ్ హోల్డర్ గా నిలిచింది…
ఇప్పుడు కల్కి సినిమా 4వ రోజు కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ ఆల్ మోస్ట్ 2 కోట్లకు పైగా లీడ్ ను సొంతం చేసుకుని కొత్త డే 4 ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది… సారి తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే….
4th Day All Time Highest Share movies in Telugu States
👉#Pushpa2TheRule – 27.86CR💥💥💥💥💥
👉#Kalki2898AD – 25.84CR
👉#SALAAR – 18.05CR
👉#RRRMovie – 17.73CR
👉#Baahubali2 – 14.65Cr
👉#SarkaruVaariPaata- 12.06CR
👉#AlaVaikunthapurramuloo – 11.56Cr
👉#WaltairVeerayya – 11.42CR
👉#KGF2(Dub) – 10.81Cr
👉#GunturKaaram – 9.67Cr
👉#Saaho – 9.60Cr
మొత్తం మీద రెండు మూడు రోజుల్లో రికార్డ్ మిస్ అయినా కూడా 4వ రోజు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన పుష్ప2 మూవీ మాస్ రచ్చ చేయగా ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేసి వాల్యూ బిజినెస్ ను అందుకోగలుగుతుందో చూడాలి ఇక…