బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 4వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ జోరుని చూపించి అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే కలెక్షన్స్ ని సాధించింది….10.5-11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా అన్ని అంచనాలను మించి పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా…
4వ రోజున 11.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని భీభత్సం సృష్టించింది…దాంతో పాటు 4వ రోజు టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైం టాప్ 7 హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా భీభత్సం సృష్టించింది సినిమా…
ఒకసారి 4వ రోజున టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
4th Day All Time Highest Share movies in Telugu States
👉#Pushpa2TheRule – 27.86CR
👉#Kalki2898AD – 25.84CR
👉#SALAAR – 18.05CR
👉#RRRMovie – 17.73CR
👉#Baahubali2 – 14.65Cr
👉#SarkaruVaariPaata- 12.06CR
👉#SankranthikiVasthunam- 11.91CR*******
👉#AlaVaikunthapurramuloo – 11.56Cr
👉#WaltairVeerayya – 11.42CR
👉#KGF2(Dub) – 10.81Cr
👉#GunturKaaram – 9.67Cr
👉#Saaho – 9.60Cr
👉#SarileruNeekevvaru– 8.67Cr
👉#Maharshi – 8.44Cr
👉#Akhanda- 8.31Cr
ఆల్ మోస్ట్ ఈ లిస్టు చూస్తె 4వ రోజున 10 కోట్లకు పైగా షేర్ ని దాటిన సినిమాలు బిగ్ పాన్ ఇండియా మూవీస్ లేదా…టాప్ స్టార్స్ నటించిన రీజనల్ సినిమాలు…కానీ బడ్జెట్ పరంగా చూసుకున్నా లిమిటెడ్ టికెట్ రేట్స్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహకందని ఊచకోత కోసిందని చెప్పాలి ఇప్పుడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి.