Home న్యూస్ 4వ వారంలో కల్కి థియేటర్స్ కౌంట్…ఈ వారం కూడా మాస్ జాతర ఖాయమే!!

4వ వారంలో కల్కి థియేటర్స్ కౌంట్…ఈ వారం కూడా మాస్ జాతర ఖాయమే!!

0
Kalki 2898 AD movie 4th Week World Wide Theaters Count
Kalki 2898 AD movie 4th Week World Wide Theaters Count

మూడో వారంలో బిగ్ పాన్ ఇండియా మూవీ పోటిలో ఉన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి మూవీ(Kalki 2898 AD Movie) నాలుగో వారంలో అడుగు పెట్టగా శుక్రవారం కొత్త రిలీజ్ ల థియేటర్స్ కొన్ని కోల్పోయినా తిరిగి ఇప్పుడు శనివారం నుండి కల్కికి థియేటర్స్ సంఖ్య తిరిగి పెరిగబోతుంది…

మూడో వారంలో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 400వరకు థియేటర్స్ లో హిందీలో 1200 వరకు థియేటర్స్ లో రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్లకు పైగా థియేటర్స్ లో రన్ ని కొనసాగించింది. ఇక నాలుగో వారంలో సినిమా నైజాం ఏరియాలో 110 వరకు థియేటర్స్ లో రన్ అవుతుండగా…

ఆంధ్ర సీడెడ్ లలో 220 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 330 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. ఇక హిందీలో 4వ వారంలో 750 వరకు స్క్రీన్స్ లో రన్ అవుతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరోసారి 200 వరకు థియేటర్స్ లో…

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

పరుగును కొనసాగిస్తుంది…దాంతో టోటల్ గా ఇండియా లో 4వ వారంలో సినిమా 1300 వరకు థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక ఓవర్సీస్ లో స్క్రీన్స్ తో కలిపి నాలుగో వారంలో వరల్డ్ వైడ్ గా 1600 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుంది. మొత్తం మీద మూడో వీక్ లో 2600 వరకు థియేటర్స్ లో…

వరల్డ్ వైడ్ గా హోల్డ్ చేసిన సినిమా ఇప్పుడు నాలుగో వారంలో 1000 వరకు థియేటర్స్ తగ్గి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతుంది. మొత్తం మీద సినిమా 4వ వారంలో సాలిడ్ గానే థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఈ వీక్ లో మరోసారి అన్ని చోట్లా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here