వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మంచి జోరుని చూపెడుతూ మంచి లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా 4 వీక్స్ ని ఇప్పుడు ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. 4వ వారంలో సినిమా కొంచం స్లో డౌన్ అయినా కూడా…
ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని దాటేసి అన్ని చోట్లా మంచి లాభాలను అందుకున్న సినిమా ఒక్క సీడెడ్ లో మాత్రం కొంత కష్టాలతో రన్ ని పూర్తి చేసుకోబోతుంది. ఓవరాల్ గా నాలుగో వీక్ వర్కింగ్ డేస్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించిన సినిమా…
మొత్తం మీద 28వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా మిగిలిన చోట్ల పెద్దగా షేర్ ఏమి రాలేదు. ఓవరాల్ గా సినిమా నాలుగు వారాలలో 63.5 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి కుమ్మేసింది…
ఒకసారి 4 వీక్స్ కి గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 28 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.79Cr
👉Ceeded: 5.17Cr
👉UA: 5.53Cr
👉East: 3.00Cr
👉West: 2.29Cr
👉Guntur: 2.96Cr
👉Krishna: 2.68Cr
👉Nellore: 1.39Cr
AP-TG Total:- 41.81CR(74.10CR~ Gross)
👉KA+ROI – 7.07Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.65Cr~….Approx
Total World Wide – 63.54CR(121.25CR~ Gross)
మొత్తం మీద సినిమా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో 13.54 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రిలీజ్ అయినందున సినిమా ఆల్ మోస్ట్ రన్ ఇక ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి ఇప్పుడు.