Home న్యూస్ కల్కి: 372 కోట్ల టార్గెట్….4 వారాల్లో వచ్చింది ఇది…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

కల్కి: 372 కోట్ల టార్గెట్….4 వారాల్లో వచ్చింది ఇది…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0
Kalki 2898 AD Movie 4 Weeks Total WW Collections
Kalki 2898 AD Movie 4 Weeks Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) దిగ్విజయంగా 4 వారాలను పూర్తి చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా నాలుగో వారంలో కూడా మంచి జోరుని చూపించిన కల్కి మూవీ ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. 

సినిమా నాలుగో వారంలో తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా షేర్స్ ని అందుకోగా 27వ రోజుతో పోల్చితే 28వ రోజున 6 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి మంచి జోరుని చూపించి…

28వ రోజున కోటి షేర్ మార్క్ ని దాటేసి వరల్డ్ వైడ్ గా 1.16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మరోసారి మంచి జోరుని చూపించింది. ఇక టోటల్ గా సినిమా 4 వారాలు పూర్తి అయ్యే టైంకి ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Kalki 2898 AD 27 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 4 Weeks (28 Days) Total WW Collections Report(Inc GST)
👉Nizam: 90.60Cr
👉Ceeded: 21.06CR
👉UA: 21.32Cr
👉East: 12.24Cr
👉West: 9.22Cr
👉Guntur: 10.98CR
👉Krishna: 11.01Cr
👉Nellore: 6.00Cr
AP-TG Total:- 182.43CR(286.20CR~ Gross)
👉KA: 35.55Cr
👉Tamilnadu: 21.60Cr
👉Kerala: 12.70Cr
👉Hindi+ROI: 142.85Cr~
👉OS – 128.45Cr*****
Total WW Collections: 523.58CR(Gross- 1,026.55CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 4 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 151.58 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 4 Weeks (28 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here