Home న్యూస్ 16.5 కోట్ల నుండి 228 కోట్లు…4 వారాల్లో తుడరుం వీరంగం!!

16.5 కోట్ల నుండి 228 కోట్లు…4 వారాల్లో తుడరుం వీరంగం!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని రేంజ్ లో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) నాలుగు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఊహకందని లాభాలను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

సినిమా కేరళలో రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా 27 రోజుల పాటు కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఎట్టకేలకు 28వ రోజున కోటి లోపు గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ స్ట్రీక్ కి బ్రేక్ పడినట్లు అయింది. అయినా కూడా…

సినిమా మొదటి రోజు 16.5 కోట్లతో ఓపెన్ అయ్యి 4 వారాలు ఎండ్ అయ్యే టైంకి 228 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…. సినిమా ఓవరాల్ గా 4 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mohan Lal Thudarum 4 Weeks(28 Days) Total WW Collections!!

 Thudarum Movie Movie 28 Days Total WW Collections Report
👉Kerala – 113.75CR~
👉Telugu States – 3.75Cr~
👉Karnataka – 8.60Cr~
👉Tamil+ROI – 9.15Cr
👉Overseas – 92.95CR ***Approx

Total WW Collections – 228.20CR(112.25CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 66.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని లాభంతో ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా…

Mohan Lal Thudarum 3 Weeks(21 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here