5 డేస్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే టెస్ట్ రిజల్ట్?

0
496

     అన్ సీజన్, పరిక్షల సమయం, పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ తో మంచి వసూళ్ళ ని అందుకుంటూ దూసుకు పోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 4 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 6.07 కోట్లు, వరల్డ్ వైడ్ గా 7.18 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో అఫీషియల్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదురు కోగా…

4 వ రోజు తో పోల్చితే భారీ డ్రాప్స్ నే సినిమా సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మాత్రం మళ్ళీ గ్రోత్ ని సాధించి మొత్తం మీద రోజు ని ఘనంగా నే ముగించి సత్తా చాటుకుంది, సినిమా ఓపెనింగ్స్ ని బట్టి 60 లక్షల నుండి 80 లక్షల దాకా…

వసూళ్ళ ని బాక్స్ ఆఫీస్ బరిలో అందుకుంటుంది అనుకోగా సినిమా మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 5 వ రోజున 72 లక్షల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 5 వ రోజున సినిమా 81 లక్షల వరకు షేర్ ని అందుకున్నట్లు సమాచారం. దాంతో 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో…

118 సినిమా కలెక్షన్స్ 6.79 కోట్ల మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 5 రోజులకు గాను 7.99 కోట్ల వరకు వసూళ్ళ ని సినిమా సాధించింది. సినిమా ను టోటల్ గా 6.3 కోట్లకి అమ్మగా సినిమా టోటల్ గా 5 రోజుల్లో 8 కోట్ల లోపు షేర్ తో క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు…

సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. మొదటి వారం ముగిసే లోపు సూపర్ హిట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు, ఇక సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి. అలాగే 6 వ రోజు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తి గా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!