బాలయ్య సినిమాలు ఓవర్సీస్ లో రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేదు. అదే టైం లో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ఏవి కూడా ఓవర్సీస్ లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేదు, కానీ అదే టైం లో ఇప్పుడు అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.
సినిమా ప్రీమియర్ షోల నుండి ఇప్పుడు 5 రోజులు పూర్తీ చేసుకునే టైం కి $840K మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఆల్ రెడీ ఫుల్ ప్రాఫిట్స్ లో దూసుకు పోతున్న అఖండ సినిమా ఓవరాల్ గా డే వైజ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Premieres: $331,803
👉Day1: $115,104
👉Day2: $128,102
👉Day3: $154,292
👉Day4: $84,911
👉Day5 : $26,002****
👉Total Gross: $840,214 [6.30Cr]
ఇదీ సినిమా మొత్తం మీద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా ఊపు ఇలానే ఉంటే సెకెండ్ వీక్ లో సినిమా 1 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి అందుకుంటుందో లేదో చూడాలి.