T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

అల వైకుంఠ పురంలో 5 డేస్ కలెక్షన్స్…5వ రోజు బాహుబలి రికార్డ్ బ్రేక్!!



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ ఊచకోత కొనసాగుతుంది, అది ఎంతలా అంటే ఏకంగా నాన్ బాహుబలి రికార్డుల నుండి ఇప్పుడు ఏకంగా బాహుబలి పేరిట ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసే రేంజ్ లో.. రెండు తెలుగు రాష్ట్రాలలో అల వైకుంఠ పురం లో 5 వ రోజు ఏకంగా బాహుబలి రికార్డ్ నే బ్రేక్ చేసింది, బాహుబలి పార్ట్ 2 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో..

Ala Vaikunthapurramuloo 4th Day Collections!!

11.35 కోట్ల షేర్ ని అందుకోగా ఆ రికార్డ్ ను ఇప్పుడు అల వైకుంఠ పురం లో బ్రేక్ చేసింది, ఏకంగా 11.43 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు అందుకున్న సినిమా మిగిలిన చోట్ల అప్ డేట్ అయిన కలెక్షన్స్ ప్రకారం 12.63 కోట్ల షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపింది.

Ala Vaikunthapurramuloo 4 Days Total WW Collections

సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
👉Nizam: 4.02Cr
👉Ceeded: 1.96Cr
👉UA: 1.81Cr
👉East: 85L
👉West: 67L
👉Guntur: 85L
👉Krishna: 93L
👉Nellore: 34L
AP-TG Total:- 11.43CR💥
ఇదీ సినిమా 5 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.

Ala Vaikunthapurramuloo 5th Day Collections!!

ఇక సినిమా 5రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 22.65Cr
👉Ceeded: 11.31Cr
👉UA: 9.79Cr
👉East: 6.07Cr
👉West: 5.04Cr
👉Guntur: 6.76Cr
👉Krishna: 6.14Cr
👉Nellore: 2.62Cr
AP-TG Total:- 70.38CR💥💥
Ka: 5.22Cr
ROI: 1.97Cr
OS: 9.45Cr
Total: 87.02Cr(142Cr~ Gross)
ఇదీ సినిమా 5 రోజుల సెన్సేషనల్ కలెక్షన్స్.

Ala Vaikunthapurramuloo 5 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 85 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా సినిమా 2 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈ రోజు నుండి వచ్చేది మొత్తం సినిమా అల్టిమేట్ ప్రాఫిట్స్ లో భాగంగా ఉంటాయి అని చెప్పాలి. ఇక 6 వ రోజు సినిమా ఎలా దుమ్ము లేపుతుందో చూడాలి.

Ala Vaikunthapurramuloo 3 Days Total WW Collections

Related Articles

Post A Comment

avatar
2 Comment threads
0 Thread replies
0 Followers
 
Most reacted comment
Hottest comment thread
2 Comment authors
Ramavath prashanthY.suresh Recent comment authors
newest oldest most voted
Y.suresh
Guest
Y.suresh

Keep it up bro….

Ramavath prashanth
Guest
Ramavath prashanth

Style ka baap Allu Arjun the real talented hero one of the bedt actor in indian film industry he modifing himself for movie to movie and becoming stylish star of telugu film industry all the success is head for AA coming years and choice to become number one

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE