Home న్యూస్ 5 డేస్ మహా సముద్రం టోటల్ కలెక్షన్స్!

5 డేస్ మహా సముద్రం టోటల్ కలెక్షన్స్!

988
0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలను రిలీజ్ అయ్యాక అందుకోలేక పోయిన శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అంద్దర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా వీకెండ్ లో ఎలాగోలా ఓకే అనిపించుకున్నా బ్రేక్ ఈవెన్ ని అందుకునే రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా వర్కింగ్ డే లో మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

Maha Samudram 3 Days Total Collections!

సినిమా తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు 55% వరకు డ్రాప్స్ ను అందుకుని 27 లక్షల రేంజ్ లోనే షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో టోటల్ 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది.

Maha Samudram 4 Days Total Collections!

👉Nizam: 1.86Cr
👉Ceeded: 1.10Cr
👉UA: 73L
👉East: 39L
👉West: 31L
👉Guntur: 52L
👉Krishna: 29L
👉Nellore: 24L
AP-TG Total:- 5.44CR(9.18CR~ Gross)
Ka+ROI: 21L
OS – 29L
Total WW: 5.94CR(10.38CR~ Gross)
14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 8.06 కోట్ల దూరంలో ఉంది. దాంతో ఇక భారీ నష్టాలు సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

Maha Samudram 5 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here