యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ అండ్ కురుప్ డామినేషన్ వలన ఈ సినిమా కి మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాలేదు.. అయినా కానీ సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధిస్తున్నా అది బ్రేక్ ఈవెన్ కి…
సరిపోవు అనే చెప్పాలి. సినిమా నాలుగో రోజు 21 లక్షల దాకా షేర్ ని అందుకోగా 5వ రోజు ఆల్ మోస్ట్ 22% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 15 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో…
1.75 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 1.92 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ సినిమా. టోటల్ గ్రాస్ 3.3 కోట్ల దాకా ఉంటుంది, సినిమా బిజినెస్ 4 కోట్లు కాగా 4.5 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 2.58 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.