Home న్యూస్ 5 డేస్ సమ్మతమే బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్!!

5 డేస్ సమ్మతమే బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్!!

0

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ సమ్మతమే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో వచ్చిన తర్వాత సినిమా స్లో డౌన్ అయింది. సినిమా 4వ రోజు 20 లక్షల షేర్ ని అందుకుంటే 5వ రోజు మొత్తం మీద 30% డౌన్ అయిన సినిమా 14 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.

మొత్తం మీద సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 77L
👉Ceeded: 33L
👉UA: 24L
👉East: 16L
👉West: 12L
👉Guntur: 18L
👉Krishna: 15L
👉Nellore: 9L
AP-TG Total:- 2.04CR (3.34CR~ Gross)
👉KA+ROI:- 0.13Cr
👉OS: 0.41Cr
Total WW:- 2.58CR(4.45CR~ Gross)

సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ కు అమ్మగా సినిమా 4.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here