నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి షో కే యునానిమస్ పాజిటివ్ టాక్ లభించింది, కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి వీకెండ్ వరకు ఎక్స్ లెంట్ షేర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది, కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్స్ ను…
హెవీగానే సొంతం చేసుకుంటూ వస్తుంది. కానీ బిజినెస్ తక్కువే కాబట్టి ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కోసం మరింత కష్టపడితే సరిపోతుంది కానీ సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ కి ఇంకా చాలా బెటర్ గా వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేయాల్సింది కానీ….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అలా హోల్డ్ అయితే చేయడం లేదు అని చెప్పాలి. సినిమా 4 వ రోజు 1.38 కోట్ల షేర్ ని సాధిస్తే 5 వ రోజు 80-90 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే కేవలం 74 లక్షల షేర్ తోనే సినిమా సరిపెట్టుకుంది. ఇక టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.28Cr(inc GST)
👉Ceeded: 1.91Cr
👉UA: 1.63Cr
👉East: 73L
👉West: 60L
👉Guntur: 90L
👉Krishna: 68L
👉Nellore: 46L
AP-TG Total:- 14.19CR(24.10CR~ Gross)
Ka+ROI: 2.45Cr
OS – 3.30Cr
Total WW: 19.94CR(35.45CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయిన తర్వాత అన్ని వర్షన్స్ కలుపుకుని సాధించిన కలెక్షన్స్ లెక్క….
5 వ రోజు కలెక్షన్స్ తో మరింత ముందుకు బ్రేక్ ఈవెన్ కోసం వెళుతుంది అనుకుంటే ఇప్పుడు సెకెండ్ వీకెండ్ వరకు ఎదురు చూడక తప్పదు. సినిమా 22.5 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 2.56 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సెకెండ్ వీకెండ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు.