Home న్యూస్ మిక్సుడ్ టాక్ ఉంది అయినా…5 వ రోజు కూడా కుమ్మింది సినిమా!

మిక్సుడ్ టాక్ ఉంది అయినా…5 వ రోజు కూడా కుమ్మింది సినిమా!

1523
0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాక మిక్సుడ్ టాక్ ని మార్నింగ్ షోలకే సొంతం చేసుకున్నా కానీ ఆ ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఇసుమంత కూడా ఎఫెక్ట్ పడకుండా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది SR కళ్యాణ మండపం సినిమా.. రిలీజ్ అయిన నాలుగు రోజుల టైం కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా…

SR Kalyana Mandapam 2 Days Collections

ఇప్పుడు సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా మరో సారి 5 వ రోజు సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసింది. సినిమా 50 లక్షల లోపు…

SR Kalyana Mandapam 3 Days Collections

కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అనుకున్నా ఏకంగా 60 లక్షల షేర్ ని సాధించింది.
👉Nizam: 20L
👉Ceeded: 12L
👉UA: 9L
👉East: 4.6L
👉West: 3L
👉Guntur: 6L
👉Krishna: 3L
👉Nellore: 2L
AP-TG Total:- 0.60CR(0.95Cr Gross)
సూపర్ గా మరోసారి హోల్డ్ చేసిన ఈ సినిమా…

SR Kalyana Mandapam 4 Days Collections

ఇప్పుడు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.13Cr
👉Ceeded: 1.11Cr
👉UA: 65L
👉East: 36L
👉West: 26L
👉Guntur: 50L
👉Krishna: 25L
👉Nellore: 14L
Total AP TG: 5.40CR(8.74CR~ Gross)
👉KA+ROI: 14L
👉OS: 32L~(updated)
TOTAL Collections: 5.86CR(9.83CR~ Gross)

SR Kalyana Mandapam 5 Days Collections

సినిమాను మొత్తం మీద 4.55 కోట్లకు అమ్మగా 4.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులకు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు మొత్తం మీద 1.06 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఇక మొదటి వారాన్ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో ముగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

SR Kalyana Mandapam 1st Day Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here