బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన వెంకి మామ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి షాక్ ఇస్తున్నాడు. సినిమా వీకెండ్ తర్వాత 4 వ రోజు 3 కోట్లు అనుకుంటే 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా….
2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా షాక్ ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో 1.45 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.78 కోట్ల షేర్ వరకు మాత్రమె వసూల్ చేసింది, ఇవి డీసెంట్ కలెక్షన్స్ అయినా రెండో వీక్ లో పోటి దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి.
సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో షేర్స్ ని గమనిస్తే
?Nizam: 61L
?Ceeded: 18L
?UA: 27.3L
?East: 11L
?West: 7L
?Guntur: 8.2L
?Krishna: 8.4L
?Nellore: 4.2L
AP-TG Total:- 1.45CR??
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే….
?Nizam: 8.24Cr
?Ceeded: 3.56Cr
?UA: 2.88Cr
?East: 1.72Cr
?West: 1.07cr
?Guntur: 1.75Cr
?Krishna: 1.28Cr
?Nellore: 77L
AP-TG Total:- 21.27CR??
Ka & ROI: 2.18Cr
OS: 2.58Cr
Total: 26.03CR(46.2Cr Gross- producer 57Cr)
ఇదీ మొత్తం మీద 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ లెక్కలు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే 34 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది, 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 7.97 కోట్ల షేర్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ అవుతుంది, అంటే మిగిలిన వర్కింగ్ డేస్ లో గట్టిగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.