T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

5 గంటల్లో 3 మిలియన్…మెగాస్టారా మజాకా



మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన స్పందనని సొంతం చేసుకుంది. విజువల్స్ కి, బ్యాగ్రౌండ్ స్కోర్ కి యాక్షన్ సీన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి చూసినవారందరికీ.

కాగా టీసర్ రిలీజ్ అయిన 5 గంటలలోపే 3 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది సైరా నరసింహా రెడ్డి. ఇక ఓవరాల్ గా 24 గంటల విషయం లో టీసర్ ఇప్పుడు ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుంది అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది.

భరత్ అనే నేను టీసర్ 8.7 మిలియన్స్ ని అజ్ఞాతవాసి 412 లక్షల లైక్స్ ని తొలి 24 గంటల్లో సైరా నరసింహా రెడ్డి టీసర్ బ్రేక్ చేస్తుందా లేదా అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE