Home న్యూస్ 500 కోట్ల షేర్ జాతర….చరిత్రకెక్కిన రెబల్ స్టార్ మాస్ జాతర!

500 కోట్ల షేర్ జాతర….చరిత్రకెక్కిన రెబల్ స్టార్ మాస్ జాతర!

0
Kalki 2898 AD 500cr Share Crossed in 3 Weeks - EPIC BLOCK BUSTER
Kalki 2898 AD 500cr Share Crossed in 3 Weeks – EPIC BLOCK BUSTER

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) మూడు వారాలను ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్న సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా…

హిందీలో అలాగే ఓవర్సీస్ లో అల్టిమేట్ లాంగ్ రన్ ఇప్పుడు సినిమాకి హెల్ప్ అవుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా ఏకంగా 500 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటిందని చెప్పాలి….టాలీవుడ్ చరిత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు…

రెండు సార్లు 500 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకున్న ఓకే ఒక్క హీరోగా చరిత్రలో నిలిచి పోయే రికార్డ్ ను సృష్టించాడు… బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని దాటేసిన కల్కి మూవీ ఓవరాల్ గా…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 125 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన కల్కి మూవీ ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఆల్ మోస్ట్ 3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ లో లాంగ్ రన్ లో 500 కోట్ల వర్త్ షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి..

అదే టైంలో బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ లాంగ్ రన్ ని కూడా దక్కించుకుని దుమ్ము లేపాడు. ఇక ఫైనల్ రన్ లో కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో షేర్ ని లాభాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 19 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here