Home న్యూస్ నాని మాస్….$500K తో ఊచకోత కోసిన సరిపోదా శనివారం!

నాని మాస్….$500K తో ఊచకోత కోసిన సరిపోదా శనివారం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie Review) మూవీ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది…అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కుమ్మేసిన సరిపోదా శనివారం సినిమా గంట గంటకి…

బుకింగ్స్ లో సాలిడ్ గా ట్రెండ్ పెరుగుతూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో బుకింగ్స్ పరంగా కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఎక్స్ లెంట్ గా సాగుతూ ఉండగా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో…

సినిమా ఓవర్సీస్ లో మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ప్రీమియర్స్ గ్రాస్ లెక్క ఇప్పుడు ఆల్ రెడీ నార్త్ అమెరికాలో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది, కమర్షియల్ మూవీగా వచ్చిన సరిపోదా శనివారం సినిమాకి ఇలాంటి స్టార్ట్ సొంతం అవ్వడం విశేషం…

ఈ లెక్కన ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సినిమా సెన్సేషనల్ వసూళ్ళని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సినిమాకి ఓవర్సీస్ ప్రీమియ్ర్స్ టాక్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తోనే ఓపెన్ అవ్వడంతో షో షోకి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ షోలకు కూడా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ సొంతం అవుతూ ఉండటంతో, మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను పెరిగి అనుకున్న రేంజ్ కన్నా బెటర్ గా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది, మరి సినిమా డే 1 కలెక్షన్స్ ఎంతవరకు అంచనాలను మించుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here