Home న్యూస్ 500K…..భీమ్లాని డబుల్ దూరంలో ఆగిపోయిన RRR

500K…..భీమ్లాని డబుల్ దూరంలో ఆగిపోయిన RRR

2101
0

  ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు… టాలీవుడ్ లో గ్లిమ్స్ రికార్డులనే కాదు ఏకంగా టీసర్ ల రికార్డులను అన్నీ కూడా ఓ రేంజ్ మార్జిన్ తో బ్రేక్ చేస్తుంది అనుకున్న ఆర్ ఆర్ ఆర్ గ్లిమ్స్ ఇప్పుడు 24 గంటల్లో ప్రీవియస్ రికార్డ్ హోల్డర్ ను అందుకోవడానికి కూడా కష్టపడుతుంది.. ఇనీషియల్ గా సూపర్ స్ట్రాంగ్ గా రికార్డ్ కొట్టడం స్టార్ట్ చేసినా కానీ ఒక దశలో రేసు నుండి తప్పుకుంది ఈ గ్లిమ్స్…

రీసెంట్ ఫాస్టెస్ట్ 500K లైక్స్ పరంగా లైక్స్ పరంగా భీమ్లా నాయక్ గ్లిమ్స్ కేవలం 4 గంటల 25 నిమిషాల్లో రికార్డ్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా ఆ రికార్డ్ ను ఓ రేంజ్ లో బ్రేక్ చేస్తుంది అనుకున్న RRR గ్లిమ్స్ ఆల్ మోస్ట్ డబుల్ టైం తీసుకుని 5 లక్షల మార్క్ ని అందుకుంది…

ఆల్ మోస్ట్ 8 గంటల 32 నిమిషాల టైం తీసుకుని ఈ మార్క్ ని అందుకుంది… దాంతో ఇప్పుడు 24 గంటల్లో ఎంతవరకు వెళుతుందో చూడాలి భీమ్లా నాయక్ రికార్డ్ ను అందుకోవాలి అనుకున్నా ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది. కానీ ఇప్పటికీ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంది గ్లిమ్స్ కి…మరి ఏం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here