టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ముందు నిలిచే హీరో… బిజినెస్ పరంగా కానీ ఓపెనింగ్స్ పరంగా కానీ అద్బుతాలు సృష్టించే సత్తా ఉన్న హీరో. కానీ రీసెంట్ టైంలో చేసిన సినిమాలకు ఆంధ్రలో ఫేస్ చేస్తున్న పరిస్థితుల వలన…
ఓపెనింగ్స్ పై, లాంగ్ రన్ పై ఇంపాక్ట్ పడుతున్నా కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే బజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో మూవీ(BRO The Avatar) బిజినెస్ పరంగా కుమ్మేసింది సినిమా…
పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ బిజినెస్ ల పరంగా చూసుకుంటే లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 500 కోట్ల మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి… బ్రో మూవీ(Bro movie) మొత్తం మీద 97.50 కోట్ల బిజినెస్ ను అందుకోగా…
పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే..
Pawan Kalyan Last 5 Movie Pre Release Business Details
👉#BROTHEMOVIE – 97.50CR****
👉#Bheemla Nayak – 106.75Cr
👉#VakeelSaab – 89.35Cr
👉#Agnyaathavaasi – 123.6cr
👉#KaatamaRayudu – 84.5cr
👉#SardarGabbarSingh – 87.7cr
Last 5 Movies Business – 501.7CR
లాస్ట్ 5 సినిమాల లెక్క ఏకంగా 500 కోట్ల మార్క్ ని దాటేయగా…రీసెంట్ టైంలో కొంచం బిజినెస్ రేంజ్ కొన్ని పరిస్థితుల నడుమ తగ్గినట్లు అనిపించినా ఓవరాల్ గా పవర్ స్టార్ ఇప్పటికీ బిజినెస్ పరంగా రీజనల్ మూవీస్/రీమేక్ మూవీస్ తో కూడా దుమ్ము లేపుతున్నాడనే చెప్పాలి. ఇక బ్రో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.