బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి మెంటల్ మాస్ కలెక్షన్స్ తో ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మూవీ మొదటి వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టినా కూడా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. సినిమా 4 రోజులు పూర్తి అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 33.75 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోవా వరల్డ్ వైడ్ గా 47.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. ఇక సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా…
మొత్తం మీద 5వ రోజు కలెక్షన్స్ తో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా గ్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా మించి పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేయగా ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగించి లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక…