Home న్యూస్ హిస్టారికల్ కల్కి 50 డేస్ టోటల్ కలెక్షన్స్!

హిస్టారికల్ కల్కి 50 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Prabhas Kalki 2898 AD 50 Days Total World Wide Collections
Prabhas Kalki 2898 AD 50 Days Total World Wide Collections

రిలీజ్ అయిన రోజు నుండి కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) సినిమా దిగ్విజయంగా 7 వారాలను పూర్తి చేసుకోగా 7వ వారంలో కూడా షేర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిమార్కబుల్ హోల్డ్ తో రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో ఎక్కువ రోజులు షేర్ ని సొంతం చేసుకుంది…

సినిమా 7వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకోగా 50వ రోజు సినిమాకి ఆగస్టు 15 అడ్వాంటేజ్ లభించినా కూడా అన్ని ఇండస్ట్రీలలో కొత్త సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవ్వడంతో కల్కి థియేటర్స్ ఆల్ మోస్ట్ కొత్త సినిమాలకు వెళ్ళాయి. కానీ ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమాకి 50వ రోజు ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం…

మొత్తం మీద ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో 50వ రోజు ఓవరాల్ గా సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అందులో చాలా మొత్తం హిందీ సెంటర్స్ లో నుండి రావడం విశేషం కాగా 14 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మమ్మోత్ 50 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

Kalki 2898 AD 50 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.80Cr
👉Ceeded: 21.79CR
👉UA: 21.72Cr
👉East: 12.46Cr
👉West: 9.62Cr
👉Guntur: 11.31CR
👉Krishna: 11.31Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.20CR(296.15CR~ Gross)
👉KA: 36.51Cr
👉Tamilnadu: 21.91Cr
👉Kerala: 13.01Cr
👉Hindi+ROI: 149.80Cr~
👉OS – 130.71Cr*****
Total WW Collections: 539.14CR(Gross- 1,061.15CR~)

మొత్తం మీద 372 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 50 రోజులు పూర్తి అయిన తర్వాత సినిమా 167.14 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమా ఆల్ మోస్ట్ రన్ ఇక ఎండ్ కాబోతుండగా కొన్ని చోట్ల కొత్త రిలీజ్ ల టాక్ వలన తిరిగి స్క్రీన్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here