Home న్యూస్ పఠాన్ 50 డేస్ సెంటర్స్….బాలీవుడ్ లో ఎపిక్ రికార్డ్!!

పఠాన్ 50 డేస్ సెంటర్స్….బాలీవుడ్ లో ఎపిక్ రికార్డ్!!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి ఎపిక్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది. అలాగే బాలీవుడ్ లో ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ ని అత్యంత భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి సంచలన రికార్డ్ కలెక్షన్స్ ని సాధించగా ఇప్పుడు ఇండియా లో ఓవర్సీస్ లో భారీగా సెంటర్స్ ని హోల్డ్ చేసి 50 రోజులను పూర్తీ చేసుకుంది ఇప్పుడు.

సినిమా మొత్తం మీద 50 రోజులను పూర్తీ చేసుకుని ఇండియాలో 522 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అన్ని వర్షన్ లు కలుపుకుని 541 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించడం విశేషం,ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా…

1040 కోట్ల మార్క్ ని ఆల్ రెడీ క్రాస్ చేయగా ఇప్పుడు 50 రోజులను పూర్తీ చేసుకోగా వరల్డ్ వైడ్ గా సుమారు 800 స్క్రీన్స్ లో సినిమా 50 రోజులను పూర్తీ చేసుకుని బాలీవుడ్ మూవీస్ లో సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసి దుమ్ము లేపడం విశేషం.

ఇందులో ఇండియాలోనే సినిమా 550 వరకు స్క్రీన్స్ లో 50 రోజులను పూర్తీ చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో కూడా సినిమా అద్బుతాళను సృష్టిస్తూ 250 స్క్రీన్స్ లో 50 రోజులను పూర్తీ చేసుకుంది… కింగ్ ఖాన్ కి ఎపిక్ కంబ్యాక్ తో పాటు అన్ నాన్ ఫెస్టివల్ సీజన్ లో ఆల్ టైం హిస్టారికల్ కలెక్షన్స్ తో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here