బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా చాలా థియేటర్స్ ని ఇప్పుడు రెండో వారంలో కోల్పోవాల్సి వచ్చింది…. పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా స్లో డౌన్ అవ్వడం విచారకరం అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అవ్వడం మొత్తం మీద…
తెలుగు రాష్ట్రాలలో 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా రెండో వారంలో ఇప్పుడు నైజాంలో 76 థియేటర్స్ లో సీడెడ్ లో 30 థియేటర్స్ లో అలాగే ఆంధ్రలో మొత్తం మీద 95 థియేటర్స్ లో…
రెండో వారాన్ని కొనసాగిస్తుంది. సినిమా మొత్తం మీద రెండో వారంలో 200 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. పాజిటివ్ టాక్ తో ఈ రేంజ్ లో థియేటర్స్ తగ్గడం విచారకరం అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నష్టాలను తగ్గించుకుంటుందో చూడాలి ఇక…