Home న్యూస్ అక్షరాలా 585 కోట్లు….రికార్డుల జాతర సృష్టిస్తున్న స్త్రీ2!!

అక్షరాలా 585 కోట్లు….రికార్డుల జాతర సృష్టిస్తున్న స్త్రీ2!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie) మొదటి వారంలోనే అనేక రికార్డులను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నమోదు చేయగా ఇప్పుడు రెండో వారంలో ఏకంగా బాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్…

లైఫ్ టైం కలెక్షన్స్ రికార్డుల వైపు ఒక్కో అడుగు వేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా రెండో వీకెండ్ లో చూపించిన ఎక్స్ లెంట్ జోరు తర్వాత 12వ రోజున కృష్ణాష్టమి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ సినిమాకి లభించగా ఎక్స్ లెంట్ గా ఆ అడ్వాంటేజ్ ను వాడుకున్న స్త్రీ2 మూవీ…

మొత్తం మీద ఇండియా లో 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని మరోసారి సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది..ఓవర్సీస్ లో కూడా మంచి జోరునే చూపెడుతూ ఉన్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేయబోతుంది….

ఇక సినిమా టోటల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
Total Collections – 421.85CR NET💥💥💥💥

అంచనాలను అన్నీ మించిపోయిన సినిమా ఏకంగా 421 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి 500 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఇండియాలో టోటల్ గా 495 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసి వరల్డ్ వైడ్ గా 585 కోట్ల గ్రాస్ తో మాస్ ఊచకోత కోస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here