బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి అల్టిమేట్ రికార్డులతో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా హిస్టారికల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ సంక్రాంతి సీజన్స్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 252 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోగా, ఓవరాల్ గా సంక్రాంతి సీజన్స్ అన్నింటిలోకి వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ వైపు….
దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు మరో 5 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుంటే మరో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాను దాటేయబోతుంది….2020 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ అల వైకుంఠ పురంలో సినిమా టోటల్ రన్ లో…
256 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా షేర్ పరంగా 160 కోట్ల షేర్ ని అందుకోగా షేర్ కోసం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉండగా….గ్రాస్ పరంగా అల వైకుంఠ పురంలో సినిమాను అందుకోవాలి అంటే మరో….
5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంటే సరిపోతుంది…ఈ మార్క్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ తోనే క్రాస్ చేసి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
మొదటి రోజు నుండి అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తున్నప్పటికీ కూడా లాంగ్ రన్ లో ఈ రేంజ్ లో ప్రీవియస్ రికార్డుల బెండు తీస్తుంది అని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు…ఇక సినిమా ఫైనల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.