నిఖిల్ మరియు అనుపమల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ మూవీ 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 4వ రోజు తో పోల్చితే 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ చాలా తక్కువగా ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 78 లక్షల షేర్ ని అందుకోగా….
5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా 66 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో మంచి జోరు చూపించడంతో వరల్డ్ వైడ్ గా 1.03 కోట్ల షేర్ ని అందుకుని డే 4 కన్నా ఎక్కువ వసూళ్లు సాధించింది.
ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.80Cr
👉Ceeded: 55L
👉UA: 63L
👉East: 39L
👉West: 21L
👉Guntur: 26L
👉Krishna: 20L
👉Nellore: 13L
Total AP TG:- 5.17CR(9.85~ Gross)
👉KA+ROI – 54L
👉OS – 1.05Cr
👉WW – 6.76CR(13.40~Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.