Home న్యూస్ ఆయ్ మూవీ 5 డేస్ కలెక్షన్స్…అన్ని సినిమాలు ఔట్…ఇదొక్కటే కుమ్ముతుంది!

ఆయ్ మూవీ 5 డేస్ కలెక్షన్స్…అన్ని సినిమాలు ఔట్…ఇదొక్కటే కుమ్ముతుంది!

0
AAY movie 5 Days Total Collections
AAY movie 5 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ భారీ కలెక్షన్స్ తో టాలీవుడ్ కళకళలాడుతూ దుమ్ము లేపుతుంది అనుకున్నా కూడా పెద్ద బడ్జెట్ సినిమాలు ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉండగా పెద్దగా ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా ఆయ్(AAY movie) అనే చిన్న సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

దుమ్ము లేపుతూ ఈ వీకెండ్ టాలీవుడ్ విన్నర్ గా నిలిచింది…సినిమా సండే రెట్టించిన జోరు చూపించగా 5వ రోజు రాఖీ పండగ అడ్వాంటేజ్ ఉన్నా కూడా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది కానీ….

ఓవరాల్ గా మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సినిమానే కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. 14 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 41 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…

AAY Movie 4 Days Total Collections Report!!

టోటల్ గా ఇప్పుడు 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AAY Movie Movie 5 Days Total Collections Report(Est)
👉Nizam: 1.82Cr~
👉Ceeded: 41L~
👉Andhra: 1.80Cr~
AP-TG Total:- 4.03CR(6.90CR~ Gross)
👉Ka+ROI+OS – 30L~
Total WW Collections – 4.33CR(7.65CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ ని దాటేసి 83 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా ఇప్పుడు మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

AAY Movie 2 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here