Home న్యూస్ 5 డేస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టోటల్ కలెక్షన్స్!!

5 డేస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుని మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను…

ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా వీకెండ్ లో పెద్దగా గ్రోత్ ని చూపించ లేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ టార్గెట్ కి దూరం అవుతుంది.

మొత్తం మీద 5వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా లిమిటెడ్ డ్రాప్స్ నే అందుకున్నా కూడా ఓవరాల్ గా 42 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 46 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు 5 రోజులు పూర్తి అయ్యే టైంకి…

Arjun Son Of Vyjayanthi Movie 5 Days Total WW Collections!!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Arjun Son Of Vyjayanthi 5 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.16CR~
👉Ceeded: 86L
👉Andhra: 2.73Cr~
AP-TG Total:- 5.75CR(10.40CR~ Gross)
👉Ka+ROI – 33L~
👉OS – 52L~
Total WW Collections – 6.60CR(12.65CR~ Gross)
(30%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. కానీ అసాధ్యంగా కనిపిస్తూ ఉండటంతో భారీ డిసాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.

Arjun Son Of Vyjayanthi Movie 1st Day Total WW Collections!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here